రాజ్యాంగం చాలా గొప్పది..

ABN , First Publish Date - 2020-12-31T04:07:01+05:30 IST

ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం చాలా గొప్పదని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ వీసీ వెంకట్రావు పేర్కొన్నారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం భారత రాజ్యాంగం, మానవ హక్కులు అనే అం

రాజ్యాంగం చాలా గొప్పది..

వెంకటాచలం, డిసెంబరు 30 : ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం చాలా గొప్పదని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ  వీసీ వెంకట్రావు పేర్కొన్నారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం భారత రాజ్యాంగం, మానవ హక్కులు అనే అంశంపై జాతీయ స్థాయి వెబినార్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో  వీఎస్‌యూ వీసీ రొక్కం సుదర్శన రావు, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, రెక్టార్‌ ఎం చంద్రయ్య, యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T04:07:01+05:30 IST