ఎడతెరపి లేని వర్షం

ABN , First Publish Date - 2020-11-16T04:06:49+05:30 IST

మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమయ్యా

ఎడతెరపి లేని వర్షం

సంగం, నవంబరు 15: మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఓ మోస్తరు వర్షం కురవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. సంగంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయానికి 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

Updated Date - 2020-11-16T04:06:49+05:30 IST