-
-
Home » Andhra Pradesh » Nellore » paramarsa
-
కార్యకర్త కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
ABN , First Publish Date - 2020-11-26T03:15:20+05:30 IST
స్వర్ణముఖి నదిలో ఈతకెళ్లి మృతి చెందిన టీడీపీ కార్యకర్త రౌతు రమణయ్య కుటుంబాన్ని బుధవారం గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ పరామర్శించారు.

వాకాడు, నవంబరు 25 : స్వర్ణముఖి నదిలో ఈతకెళ్లి మృతి చెందిన టీడీపీ కార్యకర్త రౌతు రమణయ్య కుటుంబాన్ని బుధవారం గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ పరామర్శించారు. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్‌రెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, సర్వోత్తమ్ రెడ్డి తదితరులున్నారు.