గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-03-02T11:07:33+05:30 IST

గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

గూడూరు(రూరల్‌), మార్చి 1: స్థానిక పీఎస్‌ఆర్‌ పార్కు సమీపంలోని అరుంధతీయపాళెంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం ఒకటో పట్టణ ఎస్‌ఐలు బ్రహ్మనాయుడు, సైదులు  దాడులు నిర్వహించారు. వెంకయ్య అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని 900గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-03-02T11:07:33+05:30 IST