-
-
Home » Andhra Pradesh » Nellore » naatu saaraa svadenam
-
రుకూరులో నాటుసారా స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-16T02:27:13+05:30 IST
మండలంలోని నరుకూరు సెంటర్ వద్ద మంగళవారం సెబ్ బృందం నాటుసారాను స్వాధీనం చేసుకున్నా

పీగూడూరు, డిసెంబరు15: మండలంలోని నరుకూరు సెంటర్ వద్ద మంగళవారం సెబ్ బృందం నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. చిన్న పెంచలయ్య అనే వ్యక్తి బిట్రగుంట నుంచి చింతోపు గ్రామానికి నాటు సారా తరలిస్తుండగా, ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఐదు లీటర్ల నాటుసారాను, తరలించేందుకు ఉపయోగించిన మోటారుబైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ సర్దార్, సిబ్బంది కరణ్‌సింగ్, రాంప్రసాద్, బలవర్ధనరావు పాల్గొన్నారు.