వంటల నాణ్యతపై నిఘా పెంచాలి
ABN , First Publish Date - 2020-10-04T06:50:14+05:30 IST
పాఠఽశాలల్లో మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసే వంటలపై నిఘా పెంచాలని ఎంఈవో వెంకట సునీల్ కోరారు. కోటలోని జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో జగనన్న గోరుముద్దపై మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో శనివారం చివరిరోజు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు.
వంటల నాణ్యతపై నిఘా పెంచాలి
కోట, అక్టోబరు 2 : పాఠఽశాలల్లో మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసే వంటలపై నిఘా పెంచాలని ఎంఈవో వెంకట సునీల్ కోరారు. కోటలోని జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో జగనన్న గోరుముద్దపై మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో శనివారం చివరిరోజు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ మద్యాహ్న భోజనం తీరుతెన్నులు, నాణ్యతపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలన్నారు.