గ్రంథాలయంలో ‘చదవడం మాకిష్టం’

ABN , First Publish Date - 2020-12-07T04:15:16+05:30 IST

విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేలా స్థానిక గ్రంథాలయంలో అదికారుల ఆదేశాలతో ఆదివారం చదవడం మాకిష్టం కార్య

గ్రంథాలయంలో ‘చదవడం మాకిష్టం’
లోగోను ఆవిష్కరిస్తున్న గ్రంథపాలకుడు నారాయణరావు

అనంతసాగం, డిసెంబరు 6: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేలా స్థానిక గ్రంథాలయంలో అదికారుల ఆదేశాలతో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని గ్రంథపాలకుడు దివానపు నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌ అల్లంపాటి సుధాకర్‌రెడ్డి, జేవీవీ నాయకులు వేము పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

Read more