లేఅవుట్లను పరిశీలించిన అధికారులు

ABN , First Publish Date - 2020-12-18T02:35:43+05:30 IST

మండలంలోని నాగరాజుతోపులో ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను గురువారం అధికారులు

లేఅవుట్లను పరిశీలించిన అధికారులు
లేఅవుట్లను పరిశీలిస్తున్న అధికారులు

ఇందుకూరుపేట, డిసెంబరు 17 : మండలంలోని నాగరాజుతోపులో  ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను గురువారం అధికారులు పరిశీలించారు. ఈనెల  25న  ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో  అక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి గ్రామ స్థాయి సిబ్బందికి పలు సూచనలు  అందచేశారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దారు నాగరాజుతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T02:35:43+05:30 IST