లెమన్‌ మార్కెట్‌ వారం రోజులు మూత

ABN , First Publish Date - 2020-07-10T11:01:57+05:30 IST

బాలాజీ లెమన్‌ మార్కెట్‌ను ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అసోసియేషన్‌ ..

లెమన్‌ మార్కెట్‌ వారం రోజులు మూత

గూడూరు, జూలై 9: బాలాజీ లెమన్‌ మార్కెట్‌ను ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. పట్టణంలో కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్‌ను వా రం రోజులపాటు మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  దుకాణదారులు, కొనుగోలుదారులు, రైతులు సహకరించాలని కోరారు.

Updated Date - 2020-07-10T11:01:57+05:30 IST