తాజాగా 196 పాజిటివ్‌లు
ABN , First Publish Date - 2020-10-19T06:06:58+05:30 IST
జిల్లాలో ఆదివారం తాజాగా 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే కరోనాతో జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు

ఇద్దరు మృత్యువాత
262 మంది డిశ్చార్జి
నెల్లూరు (వైద్యం) అక్టోబరు 18 : జిల్లాలో ఆదివారం తాజాగా 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే కరోనాతో జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కాగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నెల్లూరు, నారాయణ, కొవిడ్ కేర్ సెంటర్ల నుంచి కరోనాతో కోలుకున్న 262 మందిని అధికారులు డిశ్చార్జి చేశారు.