భూముల రీసర్వేపై గ్రామసభ

ABN , First Publish Date - 2020-12-16T04:34:04+05:30 IST

శాశ్వత భూ హక్కు, భూరక్షణ పఽథకంపై గొల్లపల్లిలో మంగళవారం గ్రామసభ నిర్వహంచారు. తహసీల్దారు శ్యామసుందరరాజ మాట్లాడుతూ

భూముల రీసర్వేపై గ్రామసభ

చేజర్ల, డిసెంబరు 15: శాశ్వత భూ హక్కు, భూరక్షణ పఽథకంపై గొల్లపల్లిలో మంగళవారం గ్రామసభ నిర్వహంచారు. తహసీల్దారు శ్యామసుందరరాజ మాట్లాడుతూ భూముల భద్రత కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మస్తానయ్య, వీఆర్‌వో ప్రసాద్‌, స్థానిక నాయకుడు రామచంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:34:04+05:30 IST