-
-
Home » Andhra Pradesh » Nellore » karoona
-
29 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-28T04:48:41+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు శుక్రవారం 29 నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 62,908కి చేరింది.

నెల్లూరు (వైద్యం), నవంబరు 27 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు శుక్రవారం 29 నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 62,908కి చేరింది. తాజాగా మరణాలు మాత్రం నమోదు కాలేదు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 113 మందిని అధికారులు డిశ్చార్జ్ చేశారు.