కండలేరు డ్యామ్ ఇన్‌ఫ్లో 7300క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-13T14:04:17+05:30 IST

భారీ వర్షాలతో కండలేరు డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

కండలేరు డ్యామ్ ఇన్‌ఫ్లో 7300క్యూసెక్కులు

నెల్లూరు: భారీ వర్షాలతో కండలేరు డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్ ఇన్‌ఫ్లో 300క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2600 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే  డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 53.977 టీఎంసీలుగా కొనసాగుతోంది.

Updated Date - 2020-10-13T14:04:17+05:30 IST