స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2020-08-16T10:25:11+05:30 IST

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బాగంగా స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు పతాకావిష్కరణ చే శారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూ

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

గూడూరు, ఆగస్టు 15:  స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బాగంగా స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు పతాకావిష్కరణ చే శారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి, సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి  ప్రశంసపత్రాలను  అందజేశారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఓబులేసు జాతీయజెండాను ఎగురవేశారు. 


తొమ్మిదో బెటాలియన్‌లో..

వెంకటగిరి(టౌన్‌):  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం 9వ బెటాలియన్‌లో కమాండెంట్‌ ఎం. నాగేంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

Updated Date - 2020-08-16T10:25:11+05:30 IST