నెల్లూరులో విస్తారంగా వర్షాలు..ముందుకొచ్చిన సముద్రం

ABN , First Publish Date - 2020-11-15T15:43:07+05:30 IST

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

నెల్లూరులో విస్తారంగా వర్షాలు..ముందుకొచ్చిన సముద్రం

నెల్లూరు:  జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతం సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల సముద్రం ముందుకు దూసుకొచ్చింది. ఇందుకూరుపేట మండలం పల్లిపాళెంలోకి సముద్రపు నీరు వచ్చి చేరడంతో పలు తీర ప్రాంత గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. 


Updated Date - 2020-11-15T15:43:07+05:30 IST