ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2020-12-08T03:54:48+05:30 IST

మండలంలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.

ముంచెత్తిన వాన
పడమటినాయుడుపల్లి వద్ద నీట మునిగిన బొప్పాయి పంట

నీట మునిగిన పంటలు

మర్రిపాడు, డిసెంబరు 7: మండలంలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో మండలంలోని కేతామన్నేరు, మునకంటేరు, బొగ్గేరులు ఉధృతంగా ప్రవహించాయి.  పలు గ్రామాల్లోని మిరప, బొప్పాయి పంటలు నీట మునిగాయి.
Updated Date - 2020-12-08T03:54:48+05:30 IST