హజ్‌ యాత్రకు దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-12-30T05:16:20+05:30 IST

జిల్లా నుంచి హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జనవరి 10వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి హమీద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హజ్‌ యాత్రకు దరఖాస్తు గడువు పెంపు

నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 29 : జిల్లా నుంచి హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జనవరి 10వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి హమీద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  హజ్‌ యాత్ర చేయాలనుకునే ముస్లింలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2020-12-30T05:16:20+05:30 IST