ముమ్మరంగా పారిశుధ్య పనులు

ABN , First Publish Date - 2020-04-08T11:02:06+05:30 IST

విద్యానగర్‌, కోట పట్టణంలో మంగళవారం కోట రోటరీ క్లబ్‌ ప్రతినిఽధులు పసుపులేటి కిషోర్‌, అంబరీషా, నర్రమాల శ్రీనివాసులు

ముమ్మరంగా పారిశుధ్య పనులు

కోట, ఏప్రిల్‌ 7 :  విద్యానగర్‌, కోట పట్టణంలో మంగళవారం కోట రోటరీ క్లబ్‌ ప్రతినిఽధులు పసుపులేటి కిషోర్‌, అంబరీషా, నర్రమాల శ్రీనివాసులు పర్యవేక్షణలో పారిశుధ్య పనులు ముమ్మరం  చేశారు.  వైరస్‌ వ్యాప్తి చెందకుండా  ఫైర్‌ ఇంజన్‌ ద్వారా స్ర్పేచేశారు. కరోనాపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఎంవీరావ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ జి నాగభూషణ్‌ రావును శాలువాలు, జ్ఞాపికలతో అభినందించారు. 

Updated Date - 2020-04-08T11:02:06+05:30 IST