-
-
Home » Andhra Pradesh » Nellore » fire empolyees
-
ఫైర్ సిబ్బంది సేవలు భేష్
ABN , First Publish Date - 2020-11-27T05:48:13+05:30 IST
నివర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రాత్రి, పగలు అన్న తేడా లేకుండా సేవలు అందిస్తున్నారు.

నెల్లూరు(క్రైం), నవంబరు 26: నివర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రాత్రి, పగలు అన్న తేడా లేకుండా సేవలు అందిస్తున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులను ఏమాత్రం లెక్క చేయకుండా ఎక్కడ చెట్లు పడినా, సహాయక చర్యలు అవసరమైనా మేమున్నామంటూ సేవలందిస్తున్నారు.