-
-
Home » Andhra Pradesh » Nellore » dsp
-
పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
ABN , First Publish Date - 2020-11-26T04:02:41+05:30 IST
స్థానిక పోలీసుస్టేషన్‌ను బుధవారం ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఆయన తొలిసా

చేజర్ల, నవంబరు 25: స్థానిక పోలీసుస్టేషన్‌ను బుధవారం ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఆయన తొలిసారిగా స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. తుఫాన్ నేపఽథ్యంలో ప్రజలు వాగులు, వంకల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట సీఐ గంగాధర్, ఎస్‌ఐ హనీఫ్ ఉన్నారు.