-
-
Home » Andhra Pradesh » Nellore » dlpo
-
ఇంటిపన్నుల వసూళ్లపై దృష్టిసారించాలి: డీఎల్‌పీవో
ABN , First Publish Date - 2020-11-26T04:15:04+05:30 IST
పంచాయతీ కార్యదర్శులు ఇంటిపన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కావలి డీఎల్‌పీవో రమేష్ తెలిపారు. అల్లూరు పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలను చే

అల్లూరు, నవరు 25 : పంచాయతీ కార్యదర్శులు ఇంటిపన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కావలి డీఎల్‌పీవో రమేష్ తెలిపారు. అల్లూరు పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలను చేపట్టాలని సూచించారు. నీరు ఎక్కడా నిల్వ లేకుండా వెళ్లే మార్గములను సరిచేయాలని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్ ఉన్నారు.