జయహో లక్ష్మీ తులసి..!!
ABN , First Publish Date - 2020-11-14T03:56:27+05:30 IST
దీపావళి సందర్భంగా తులసి ఆకుపై లక్ష్మీదేవి సూక్ష్మచిత్రాన్ని రూపొందించి ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మారత్నం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు
ముత్తుకూరు, నవంబరు 13: దీపావళి సందర్భంగా తులసి ఆకుపై లక్ష్మీదేవి సూక్ష్మచిత్రాన్ని రూపొందించి ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మారత్నం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు కరోనా ముప్పు పొంచి ఉన్నందున టపాసులను తగ్గించి దీపాలు వెలిగించి కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.