దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2020-11-16T03:54:24+05:30 IST

పట్టణంలో ఆదివారం దీపావళి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దీపాలతో ఇళ్లను అలంకరించారు. కొవిడ్‌ నిబంధనల మేర

దీపావళి వేడుకలు

ఆత్మకూరు : పట్టణంలో ఆదివారం దీపావళి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దీపాలతో ఇళ్లను అలంకరించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు టపాసులు కాల్చారు.  


Updated Date - 2020-11-16T03:54:24+05:30 IST