తీరంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-11-27T04:27:50+05:30 IST

ఇస్కపల్లి సముద్రతీరంలో గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శరీరం కుళ్లి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది.

తీరంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

అల్లూరు, నవంబరు 26: ఇస్కపల్లి సముద్రతీరంలో గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శరీరం కుళ్లి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. సుమారు 10 రోజుల క్రితం ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిన్నబలరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-27T04:27:50+05:30 IST