24 కరోనా పాజటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-12-11T05:04:18+05:30 IST

జిల్లాలో గురువారం 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

24 కరోనా పాజటివ్‌ కేసుల నమోదు

నెల్లూరు(వైద్యం)డిసెంబరు 10 : జిల్లాలో  గురువారం 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 63,289 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. అలాగే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నారాయణ ఆసుపత్రులతో పాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో కరోనా నుంచి కోలుకున్న 32 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

Updated Date - 2020-12-11T05:04:18+05:30 IST