మంత్రి మేకపాటితో కలెక్టర్ భేటీ
ABN , First Publish Date - 2020-08-12T10:50:50+05:30 IST
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు మంగళవారం మంత్రి క్యాంపు..

నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 11 : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మార్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కొవిడ్ నియంత్రణ చర్యలపై వారు చర్చించారు.