41 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-11-27T05:34:56+05:30 IST

జిల్లాలో గురువారం 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నారాయణ ఆసుపత్రి, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నుంచి 62 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

41 పాజిటివ్‌ కేసులు

 నెల్లూరు (వైద్యం), నవంబరు 26 : జిల్లాలో గురువారం 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నారాయణ ఆసుపత్రి, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నుంచి 62 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు మొత్తం 62,879 కేసులు నమోదయ్యాయి.

 

Read more