పొలం బాట సమస్య పరిష్కరించండి సారూ..

ABN , First Publish Date - 2020-11-14T02:34:40+05:30 IST

పాతదేవరాయపల్లి పంట పొలాల్లోకి వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నామని ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం డీటీ

పొలం బాట సమస్య పరిష్కరించండి సారూ..
దారి సమస్య పరిష్కరించాలని కోరుతున్న రైతులు

అనంతసాగరం, నవంబరు 13: పాతదేవరాయపల్లి పంట పొలాల్లోకి వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నామని ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం డీటీ శివకృష్ణయ్యకు విన్నవించారు. 75 మంది రైతులకు చెందిన సుమారు 100 ఎకరాలు ఉండగా దారి సమస్యతో అవస్థలు పడుతున్నట్లు వాపోయారు. దారి స్థలం తమదని గ్రామానికి చెం దిన ఒకరు అడ్డు వేయడంతో పంటలు సాగు చేసుకోలేక అవస్థలు పడుతున్నామని వాపో యారు. ఇటీవల ఈ సమస్యపై జిల్లా కలెక్టరుకు కూడా ఫిర్యాదు చేసినట్లల వివరించారు.  

 

Updated Date - 2020-11-14T02:34:40+05:30 IST