నూతన కార్యవర్గం ఎంపిక

ABN , First Publish Date - 2020-12-21T04:32:26+05:30 IST

స్థానిక వీరాంజనేయ ఆలయంలో మండల ఆర్యవైశ్య నూతన కార్యవర్గాన్ని ఆదివారం నియమించారు. అధ్యక్షుడిగా పువ్వాడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా సు

నూతన కార్యవర్గం ఎంపిక

చేజర్ల, డిసెంబరు 20: స్థానిక వీరాంజనేయ ఆలయంలో మండల ఆర్యవైశ్య నూతన కార్యవర్గాన్ని ఆదివారం నియమించారు. అధ్యక్షుడిగా పువ్వాడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా సుధాకర్‌, ఫ్రధాన కార్యదర్శిగా దేవతి సుబ్బారావుతో పాటు పలువురు సభ్యులను ఎంపిక చేశారు. 

Updated Date - 2020-12-21T04:32:26+05:30 IST