9 కరోనా కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-12-31T05:23:12+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బుధవారం 9 పాజిటివ్‌లు నమోదయ్యాయి.

9 కరోనా కేసుల నమోదు

నెల్లూరు (వైద్యం) : జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బుధవారం 9 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఎలాంటి కరోనా మరణాలు సంభవించ లేదు. అలాగే కరోనా నుంచి కోలుకున్న 23 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

Updated Date - 2020-12-31T05:23:12+05:30 IST