693 కరోనా కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-09-20T09:58:36+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు కొనసాగుతున్నాయి. శనివారం 693 నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 48,849లకు చేరుకున్నాయి. ఇక కరోనా

693 కరోనా కేసుల నమోదు

నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 19 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు కొనసాగుతున్నాయి. శనివారం 693 నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 48,849లకు చేరుకున్నాయి. ఇక కరోనా నుంచి కోలుకోలేక నెల్లూరులో ఒకరు, బోగోలులో ఒకరు, ఉదయగిరిలో ఒకరు, ఏఎ్‌సపేటలో ఒకరు చొప్పున మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకున్న 800 మంది బాధితులను అధికారులు డిశ్చార్జి చేశారు. 

Updated Date - 2020-09-20T09:58:36+05:30 IST