21 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-12-18T05:17:32+05:30 IST
జిల్లాలో గురువారం 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,435లకు చేరుకున్నాయి.

నెల్లూరు(వైద్యం), డిసెంబరు 17 : జిల్లాలో గురువారం 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,435లకు చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకోలేక ఒకరు మృతి చెందగా, కోలుకున్న 26 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్ చేశారు.