-
-
Home » Andhra Pradesh » Nellore » 108
-
మొరాయించిన 108 వాహనం
ABN , First Publish Date - 2020-12-07T04:09:00+05:30 IST
మండలానికి చెందిన 108 వాహనం స్టార్టింగ్ సమస్య తలెత్తడంతో పట్టణ శివారు ప్రాంతమైన గండిపాళెం రహదారిపై నిలి

ఉదయగిరి రూరల్, డిసెంబరు 6: మండలానికి చెందిన 108 వాహనం స్టార్టింగ్ సమస్య తలెత్తడంతో పట్టణ శివారు ప్రాంతమైన గండిపాళెం రహదారిపై నిలిచిపోయిన సంఘటన ఆదివా రం నెలకొంది. సిబ్బంది తోసుకుంటూ వెళ్లారు. ఎంతసేపటికి వాహనం స్టార్ట్ కాకపోవడంతో బ్యాటరీలు సైతం మార్చి చూశారు. అయినా ఫలితం లేదు. దీంతో వాహనాన్ని రోడ్డుపై నిలిపి మెకానిక్ కోసం నెల్లూరుకు సమాచారం అందించారు.