యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-12-18T04:47:25+05:30 IST
కోసిగి ఒకటో వార్డుకు చెందిన పెండెకంటి వీరేష్ గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు.

కోసిగి, డిసెంబరు 17: కోసిగి ఒకటో వార్డుకు చెందిన పెండెకంటి వీరేష్ గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. కుటుంబ సభ్యులు పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య యత్నా నికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. కోసిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.