మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-11-08T04:47:12+05:30 IST

పట్టణంలోని శ్మశానం వీధిలో నివాసం ఉంటున్న సత్యం భార్య అరుణ శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది.

మహిళ ఆత్మహత్యాయత్నం

ఆళ్లగడ్డ, నవంబరు 7: పట్టణంలోని శ్మశానం వీధిలో నివాసం ఉంటున్న సత్యం భార్య అరుణ శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్‌ పోలీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని జూనియర్‌ సివిల్‌ జడ్జి శైలజ నమోదు చేసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-08T04:47:12+05:30 IST