రూ.10 లక్షలు ఇచ్చారు

ABN , First Publish Date - 2020-12-20T05:13:56+05:30 IST

శ్రీశైలం దేవస్థానంలో నిర్వహి స్తున్న కుటీర నిర్మాణ పథకానికి శనివారం విజయవాడకు చెందిన పి. నారాయణమూర్తి రూ.10 లక్షల విరాళాన్ని ఈవో కేఎస్‌ రామరావుకు అందజేశారు.

రూ.10 లక్షలు ఇచ్చారు
దాతలకు ప్రసాదాలను అందజేస్తున్న ఈవో

శ్రీశైలం, డిసెంబరు 19: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహి స్తున్న కుటీర నిర్మాణ పథకానికి శనివారం విజయవాడకు చెందిన పి. నారాయణమూర్తి రూ.10 లక్షల విరాళాన్ని ఈవో కేఎస్‌ రామరావుకు అందజేశారు. దాతలకు ఈవో రామరావు శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. 


Updated Date - 2020-12-20T05:13:56+05:30 IST