శ్రీమఠంలో ఏకాదశి పూజలు

ABN , First Publish Date - 2020-11-27T05:51:56+05:30 IST

రాఘ వేంద్రస్వామి మఠంలో గురువారం ఏకాదశి పూజలు నిర్వహించారు.

శ్రీమఠంలో ఏకాదశి పూజలు

మంత్రాలయం, నవంబరు 26.  రాఘ వేంద్రస్వామి మఠంలో గురువారం ఏకాదశి పూజలు నిర్వహించారు. మూలరాములకు పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు విశేష పూజలను చేసి హారతులు ఇచ్చారు.  శ్రీమఠంలో క్యాట్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి

సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి మంత్రాలయానికి వచ్చారు. బృం దావనాన్ని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేష వస్త్రం, ఫలమంత్రాక్షితలు ఇచ్చి అశీర్వదించారు.


Read more