మల్లన్న సేవలో ప్రముఖులు

ABN , First Publish Date - 2020-11-08T04:54:55+05:30 IST

భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను శనివారం రాష్ట్ర జలవనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాసు దర్శించుకున్నారు.

మల్లన్న సేవలో ప్రముఖులు
ఆలయ ప్రాంగణంలో ఆదిత్యనాథ్‌ దాసు, ఈవో కేఎస్‌ రామరావు

శ్రీశైలం , నవంబరు 7: భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను శనివారం రాష్ట్ర జలవనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాసు దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు, అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో ఆహానం పలికారు. దర్శనం అనంతరం వారికి స్వామిఅమ్మవార్ల శేషవస్ర్తాలు, లడ్డూప్రసాదాలు అందజేసి సత్కరించారు.

Updated Date - 2020-11-08T04:54:55+05:30 IST