-
-
Home » Andhra Pradesh » Kurnool » Special officers are principal
-
‘కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లంతా ప్రిన్సిపాళ్లే’
ABN , First Publish Date - 2020-12-28T05:24:34+05:30 IST
కేజీబీవీలకు ఉన్నత అధికారిగా వ్యవహరిస్తున్న స్పెషల్ ఆఫీసర్ల హోదా ప్రిన్సిపాళ్లుగా మారనున్నట్లు జిల్లా అదనపు కో ఆర్డినేటర్ డా. వేణుగోపాల్ ఆదివారం తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 27: కేజీబీవీలకు ఉన్నత అధికారిగా వ్యవహరిస్తున్న స్పెషల్ ఆఫీసర్ల హోదా ప్రిన్సిపాళ్లుగా మారనున్నట్లు జిల్లా అదనపు కో ఆర్డినేటర్ డా. వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. కేజీబీవీల అభివృద్ధిలో స్పెషల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాగే ఇంటర్ వరకు బోధన అందుబాటులో ఉండటంతో వారిని ప్రిన్సిపాళ్లుగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.