పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2020-11-13T06:07:12+05:30 IST
కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2,130 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి గురువారం తెలిపారు.
కొలిమిగుండ్ల, నవంబరు 12: కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2,130 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి గురువారం తెలిపారు. గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న సమాచారం తెలుసుకొని దాడి చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.