రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ABN , First Publish Date - 2020-11-07T05:58:23+05:30 IST

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

గూడూరు, నవంబరు 6: గూడూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చనుగొండ్ల గ్రామంలో అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ నాగార్జున శుక్రవారం తెలిపారు.  తమకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ నాగార్జున చనుగొండ్ల గ్రామంలో అనుమతి లేకుండా కోడుమూరు మండలం వర్కూరు హంద్రీ నది నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసి నలుగురిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-11-07T05:58:23+05:30 IST