అన్నదాన పథకానికి విరాళం

ABN , First Publish Date - 2020-11-13T05:52:11+05:30 IST

శ్రీశైలం దేవసాఽ్థనంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గురువారం కర్నూలుకు చెందిన కె. నారాయణ రెడ్డి, శ్రీమతి రమణమ్మ రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకుడు శ్రీనివాసులుకు అందజేశారు.

అన్నదాన పథకానికి విరాళం
నారాయణరెడ్డి దంపతులకు అన్నదానం విరాళం బాండును, ప్రసాదాలను అందజేస్తున్న పర్యవేక్షకుడు శ్రీనివాసు

 శ్రీశైలం, నవంబరు 12:  శ్రీశైలం దేవసాఽ్థనంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గురువారం కర్నూలుకు చెందిన కె. నారాయణ రెడ్డి, శ్రీమతి రమణమ్మ రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకుడు శ్రీనివాసులుకు అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.


Updated Date - 2020-11-13T05:52:11+05:30 IST