లక్ష రూపాయలు..

ABN , First Publish Date - 2020-12-27T06:09:19+05:30 IST

శ్రీశైలం దేవస్థాంలో నిత్యాన్నదాన పథకానికి శనివారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన పి. జయగోపాల్‌ దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని అందించారు.

లక్ష రూపాయలు..
దాతలకు విరాళం బాండును అందజేస్తున్న పర్యవేక్షకుడు శ్రీనివాసు

శ్రీశైలం, డిసెంబరు 26: శ్రీశైలం దేవస్థాంలో నిత్యాన్నదాన పథకానికి శనివారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన పి. జయగోపాల్‌ దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని అందించారు. పర్యవేక్షకుడు శ్రీనివాసుకు శనివారం అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సన్మానించారు.

Updated Date - 2020-12-27T06:09:19+05:30 IST