శిల్పారవి, అఖిల ప్రియ మధ్య మాటల మంటలు

ABN , First Publish Date - 2020-10-31T17:51:47+05:30 IST

నంద్యాలలో శిల్పా, భూమా కుటుంబాల మధ్య మాటల మంటలు చెలరేగాయి.

శిల్పారవి, అఖిల ప్రియ మధ్య మాటల మంటలు

కర్నూలు: నంద్యాలలో శిల్పా, భూమా కుటుంబాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడును భూమా అఖిలప్రియ హత్య చేయించారని ఎమ్మెల్యే శిల్పా రవి ఆరోపించారు. నంద్యాలలో ఆళ్లగడ్డ సంస్కృతి తీసుకువచ్చారని అన్నారు. శిల్పారవికి, మాజీ మంత్రి అఖిలప్రియ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. హత్య ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. శిల్పా, అఖిలప్రియ మధ్య జరిగి మాటల యుద్ధాన్ని పై వీడియోలో వీక్షించండి. 

Read more