-
-
Home » Andhra Pradesh » Kurnool » Meat Shops
-
తెరచిన మాంసం దుకాణాలు
ABN , First Publish Date - 2020-03-23T10:32:55+05:30 IST
జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొన్నారు. ఆదివారం నగరంలో దుకాణా లు, షాపింగ్ మాల్స్ బంద్ చేశారు.

కర్నూలు(న్యూసిటీ), మార్చి 22: జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొన్నారు. ఆదివారం నగరంలో దుకాణా లు, షాపింగ్ మాల్స్ బంద్ చేశారు. అయితే నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలో చికెన్, మటన్ దుకాణాలు మూసివేయకుండా తెరిచే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నా అవన్నీ తమకు పట్టదన్నట్లుగా వ్యాపారులు వ్యహరించారు.