-
-
Home » Andhra Pradesh » Kurnool » Mantralam News
-
శ్రీమఠంలో హరిహర మఠం పీఠాధిపతులు
ABN , First Publish Date - 2020-11-28T04:58:54+05:30 IST
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనార్థం శుక్రవారం కర్ణాటక హరిహర పంచమశాలి పీఠాధిపతులు వచననంద స్వామిజీ, ప్రకాష్‌నాథ్ మంత్రాలయానికి వచ్చారు

మంత్రాలయం, నవంబరు 27: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనార్థం శుక్రవారం కర్ణాటక హరిహర పంచమశాలి పీఠాధిపతులు వచననంద స్వామిజీ, ప్రకాష్‌నాథ్ మంత్రాలయానికి వచ్చారు మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలు, మెమెంటో ఇచ్చి సన్మానించారు. అభివృద్ధి పనులను, సంస్కృత పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు.