ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ
ABN , First Publish Date - 2020-11-27T05:29:25+05:30 IST
మండలంలోని సుగాలిమెట్ట వద్ద గురువారం లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది.

పాణ్యం, నవంబరు 26: మండలంలోని సుగాలిమెట్ట వద్ద గురువారం లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ట్రాక్టర్ ను జాతీయ రహదారి పక్కన నిలిపి కూలీలు పక్కనున్న హోటల్ లో టీ తాగుతుండగా వెనుకవైపు నుంచి అతివేగంగా వెళ్తున ్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.