కర్నూలులో భారీగా వెండి స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-11T17:25:10+05:30 IST

జిల్లాలోని డోన్ మండలం అమకతాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వెండి పట్టుబడింది.

కర్నూలులో భారీగా వెండి స్వాధీనం

కర్నూలు: జిల్లాలోని డోన్ మండలం అమకతాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వెండి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.4.35కోట్ల విలువ చేసే 685.5 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెండిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సమక్షంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

Updated Date - 2020-12-11T17:25:10+05:30 IST