నేడు ఛలో నంద్యాల

ABN , First Publish Date - 2020-11-13T12:44:12+05:30 IST

పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నేడు ఛలో నంద్యాలకు ముస్లిం మైనార్టీ సంఘాలు పిలుపునిచ్చాయి.

నేడు ఛలో నంద్యాల

కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నేడు ఛలో నంద్యాలకు ముస్లిం మైనార్టీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా సలాం కుటుంబాన్ని ముస్లిం సంఘాల నేతలు పరామర్శించనున్నారు. సమావేశ కార్యక్రమాల్లో  ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు పాల్గొననున్నారు. 

Updated Date - 2020-11-13T12:44:12+05:30 IST