సవరించిన స్టాఫ్‌ నర్సు మెరిట్‌ లిస్టు

ABN , First Publish Date - 2020-09-25T11:43:53+05:30 IST

25 మంది అభ్యర్థులకు సంబంధించి సెలక్షన్‌ జాబితాను ఈ నెల 25న తయారు చేసినట్లు తెలిపారు. వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆదేశాల మేరకు 2869

సవరించిన స్టాఫ్‌ నర్సు మెరిట్‌ లిస్టు

కర్నూలు(హాస్పిటల్‌), సెప్టెంబరు 24:స్టాఫ్‌ నర్సు పోస్టుల సవరించిన ఫైనల్‌ మెరిట్‌  లిస్టును కర్నూలు జిల్లా వెబ్‌సైట్‌ జ్ట్టిఞట://జుఠటుఽౌౌజూ.్చఞ.జౌఠి.జీుఽలో విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో డా.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 25 మంది అభ్యర్థులకు సంబంధించి సెలక్షన్‌ జాబితాను ఈ నెల 25న తయారు చేసినట్లు తెలిపారు.  వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆదేశాల మేరకు 2869 స్టాఫ్‌నర్సు పోస్టులకు సంబంధించి కర్నూలును మాత్రమే లోకల్‌గా కాకుండా కడప జోన్‌-4ను లోకల్‌గా తీసుకుని రివైజ్డ్‌ మెరిట్‌ లిస్టును విడుదల చేసినట్లు తెలిపారు.


మెరిట్‌ లిస్టును లోకల్‌, నాన్‌లోకల్‌ స్ట్టేట్‌సను సరి చేస్తూ అభ్యర్థుల  వివరాలను  మరొకసారి సరి చేస్తూ 2869 మంది అభ్యర్థుల జాబితాను గురువారం జిల్లా వెబ్‌సైట్‌లో విడుదల చేశామన్నారు. ఈ లిస్టుపై  అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ నెల 26 తేదీ సాయంత్రం 3 గంటలలోపు అభ్యర్థులు స్వయంగా   కార్యాలయంలో వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రత్యేక ఫార్మాట్‌లో రాసి ఇవ్వాలని తెలిపారు. 

Updated Date - 2020-09-25T11:43:53+05:30 IST